Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కార్యాచరణ

Follow Udayam on Google
రచన దేవి Jul 29, 2026 1:38 PM కరీంనగర్General
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కార్యాచరణ - Udayam
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల పెంపు, బోధన నాణ్యత మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని జిల్లా విద్యాధికారిణి చైతన్య జైని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లోనూ నిబంధనల అమలుపై కఠిన పర్యవేక్షణ చేపడతామన్నారు. ఆగస్టు 15 నాటికి ఏకరూప దుస్తుల పంపిణీ, ఉపాధ్యాయుల సర్దుబాటు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడతామని చెప్పారు. పాఠశాలల పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...