Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి: భట్టి విక్రమార్క

Follow Udayam Digital on Google
మానస శర్మ Jul 29, 2026 2:16 PM హైదరాబాద్తెలంగాణ
సర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి: భట్టి విక్రమార్క - Udayam Digital
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను కాంగ్రెస్ బీఎల్ఏలు వేగవంతం చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఢిల్లీలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని, ఓట్లను కాపాడటమే లక్ష్యమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...