Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో మళ్లీ సిటీ బస్సులు

Follow Udayam Digital on Google
రేఖ దేవి Jul 29, 2026 1:32 PM కరీంనగర్తెలంగాణ
కరీంనగర్‌లో మళ్లీ సిటీ బస్సులు - Udayam Digital
విద్య, ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా కరీంనగర్‌లో సిటీ బస్సులను మళ్లీ ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. తొలి దశలో మూడు బస్సులను ఆరు ప్రధాన మార్గాల్లో నడిపేలా ఏర్పాట్లు చేస్తోంది. జులై 30న ప్రారంభించనున్న ఈ సేవలు విద్యార్థులు, ప్రయాణికులకు ఉపయుక్తంగా మారనున్నాయి. గతంలో నిలిచిపోయిన సిటీ బస్సులు ఈసారి నగర విస్తరణతో ప్రజాదరణ పొందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...