Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాద స్థాయిలో బొగత జలపాతం

Follow Udayam on Google
రేఖ దేవి Jul 29, 2026 1:22 PM ములుగు General
ప్రమాద స్థాయిలో బొగత జలపాతం - Udayam
ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం భారీ వర్షాలతో ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. వరద ఉధృతి పెరగడంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా జలపాతం సందర్శనను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతానికి భారీగా వరద నీరు చేరుతోంది. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...