Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డి తపాలా కార్యాలయంలో వర్షపు నీరు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 29, 2026 1:30 PM ఎల్లారెడ్డిGeneral
ఎల్లారెడ్డి తపాలా కార్యాలయంలో వర్షపు నీరు - Udayam
ఎల్లారెడ్డి పట్టణ తపాలా కార్యాలయం ఆవరణ వర్షపు నీటితో నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛన్ల పంపిణీ నేపథ్యంలో వృద్ధులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి పనుల్లో మురుగు కాలువలు పూర్తి కాకపోవడంతో నీరు నిలిచిందని స్థానికులు చెబుతున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...