Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మ్యాన్‌హోల్‌లో పడి వృద్ధుడు గల్లంతు

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 29, 2026 1:23 PM హైదరాబాద్General
మ్యాన్‌హోల్‌లో పడి వృద్ధుడు గల్లంతు - Udayam
హైదరాబాద్ మియాపూర్ వైశాలి నగర్‌లో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి 70 ఏళ్ల వృద్ధుడు బాలయ్య గల్లంతయ్యారు. నాలా పనుల అనంతరం మ్యాన్‌హోల్‌కు మూత వేయకపోవడమే ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.

Comments

G
Loading comments...