Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 17, 2026 8:48 PM నాగర్ కర్నూల్General
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం - Udayam
కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్ పట్టణంలో నూతనంగా నిర్మించిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతన కార్యాలయం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలపై నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...