Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
p.g.murthy Sep 17, 2026 8:49 PM మంచిర్యాలGeneral
కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక - Udayam
జన్నారం మండలంలోని రోటిగూడా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకున్నామని పార్టీ మండల అధ్యక్షులు మందు నాయక్ అవుతారు. గౌరవ అధ్యక్షులుగా భారతపు సత్యనారాయణ, అధ్యక్షురాలుగా గాజుల సుగుణ, అధ్యక్షులుగా యాతం నగేష్, ఉపాధ్యక్షులుగా రామన్న, శనిగారపు నగేష్, ప్రధాన కార్యదర్శిగా కే.శ్రీనివాస్, అధికార ప్రతినిధిగా కళావతి, కార్యదర్శిగా పులుశెట్టి నగేష్, గాజుల సత్తయ్య, తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...