Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కలిసి పని చేయాలి

Follow Udayam on Google
P. G. Murthy Sep 24, 2026 11:09 AM మంచిర్యాలGeneral
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కలిసి పని చేయాలి - Udayam
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పని చేయాలని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సూచించారు. లక్షెట్టిపేట పట్టణానికి చెందిన మంచిర్యాల జిల్లా యువజన సంఘం ఉపాధ్యక్షులు జైన హరి ప్రసాద్ గురువారం మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు, కౌన్సిలర్లు రాజేంద్ర ప్రసాద్, వడ్డేపల్లి రాయలింగు, నాయకులు సర్దార్ రంజిత్ సింగ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...