Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

Follow Udayam on Google
Md. Areef Oct 02, 2026 3:58 PM వనపర్తిGeneral
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు - Udayam
అమరచింత పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రవికాంత్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ శాంతి, అహింస మార్గంలో పోరాడి భారతదేశానికి స్వాతంత్రం సాధించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...