Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన

Follow Udayam on Google
sreekanth patel Sep 02, 2026 1:43 PM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్‌ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన - Udayam
మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన చేపట్టింది. తెలంగాణ చౌరస్తా వద్ద మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అమలు కాని హామీలు, ఆరు గ్యారెంటీలపై నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...