Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్వీ విద్యార్థుల ర్యాలీ

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 5:09 PM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్వీ విద్యార్థుల ర్యాలీ - Udayam
జడ్చర్లలో కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కూటీలు, నిరుద్యోగ భృతి, రూ.5 లక్షల భరోసా కార్డు హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగించే జీవో 97ను రద్దు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...