Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంట్ కష్టాలు: మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
dasari naveen kumar Jul 30, 2026 7:02 PM వికారాబాద్General
కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంట్ కష్టాలు: మాజీ ఎమ్మెల్యే - Udayam
కాంగ్రెస్ పాలనలో వర్షాకాలంలోనూ రైతులకు కరెంట్ కష్టాలు తప్పడం లేదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. బంట్వారం మండలంలో నిర్వహించిన BRS కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిషన్ భగీరథతో సహా KCR హయాంలో ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను కుంటుపరుస్తోందని విమర్శించారు. పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...