వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయి తప్ప, వారికి చేసిన మేలు శూన్యం అన్నారు.
60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మైనారిటీల సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి వంటి అంశాలను పూర్తిగా విస్మరించారన్నారు.
Comments
Loading comments...

