Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్ నిరసన

Follow Udayam on Google
madhu Sep 08, 2026 12:09 PM ములుగుGeneral
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కమలాపూర్ గ్రామంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్బాబు హాజరయ్యారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

Comments

G
Loading comments...