వార్తలకు తిరిగి వెళ్లండి

గరంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో 29వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు షేక్ మజీద్‌తో పాటు సుమారు 100 మంది బీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌లో చేరికలు జరుగుతున్నాయని బిగాల అన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

