Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నిరసన.. తాతా మధు దిష్టిబొమ్మ దహనం

Follow Udayam on Google
sreekanth patel Sep 08, 2026 1:16 PM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్ నిరసన.. తాతా మధు దిష్టిబొమ్మ దహనం - Udayam
రాజాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాతా మధును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...