వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీపై అక్రమ ఎఫ్‌ఐఆర్ ను నిరసిస్తూ నాగర్ కర్నూల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు.
ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని, మల్లికార్జున ఖర్గేను అవమానించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

