వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ మండల, పట్టణ కమిటీల ఏర్పాటు పూర్తయిందని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్లో శుక్రవారం జరిగిన సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఎమ్మెల్యేల సహకారంతో కమిటీల ఏర్పాటు పూర్తిచేశామని, త్వరలో గ్రామ, డివిజన్, బూత్ స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

