Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు: సిరికొండ

Follow Udayam on Google
madhu Sep 08, 2026 8:05 PM ములుగుGeneral
శాసన మండలిలో 20కి పైగా సంఖ్యాబలం బీఆర్ఎస్కు ఉందని, కాంగ్రెస్కు 7, 8 మంది సభ్యులే ఉన్నప్పటికీ హుటాహుటిన తీర్మానాన్ని పాస్ చేసుకున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. దీన్నిబట్టి ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందన్నారు.

Comments

G
Loading comments...