Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ కమిటీ వార్డుల పర్యటన

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 05, 2026 7:38 PM విశాఖపట్నంGeneral
కాంగ్రెస్ కమిటీ వార్డుల పర్యటన - Udayam
కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గం ఇంచార్జి ప్రియాంక దండి ఆధ్వర్యంలో నిర్వహించిన పీసీసీ మరియు డీసీసీ తో కూడిన 5 మెన్ కమిటీ సభ్యుల నియోజకవర్గ పర్యటనలో,15,21,28 వార్డులలో పర్యటించి సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వార్డుల వారిగా ప్రజా సమస్యలు తెలుసుకొని వార్డు మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...