Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి రూ.10 వేల సాయం

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:39 AM యాదాద్రి భువనగిరిGeneral
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి రూ.10 వేల సాయం - Udayam
తుక్కాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త సంకగపాక మల్లేశ్‌ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి గ్రామస్థుడు రాజు రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెల ప్రవీణ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...