వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు, చిగురుమామిడి మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్ అకాల మరణం చెందారు.
ప్రజాసేవ కోసం కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సైతం వదులుకుని, తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. సర్పంచ్‌గా, జెడ్పీటీసీగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

