Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ హామీలు నెరవేర్చాలని జనసేన నిరసన

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 2:47 PM హన్మకొండ General
కాంగ్రెస్‌ హామీలు నెరవేర్చాలని జనసేన నిరసన - Udayam
కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జనసేన ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఆధ్వర్యంలో అదాలత్‌ జంక్షన్‌లో నిరసన చేపట్టారు. 420 హామీలు, 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన నాయకులు ఆరోపించారు.

Comments

G
Loading comments...