వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేసిందని, ప్రజలకు రావాల్సిన ప్రతి బాకీని వసూలు చేసే వరకు పోరాటం ఆగదని తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం తాండూరులో నిర్వహించిన నిరసన ప్రదర్శన హోరెత్తింది.
బీఆర్‌ఎస్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం వైఫల్యాలపై ఆయన మాట్లాడారు
Comments
Loading comments...

