వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లో పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణను మంత్రి శ్రీధర్‌బాబు వర్గీయులు అడ్డుకున్నారు.
ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన ఎంపీ రెండు గంటలు వేచి చూసినా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ హాజరుకాలేదు.
Comments
Loading comments...

