Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనలతో ఒరిగేదేమీ లేదు బిజెపి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 29, 2026 12:27 PM నిర్మల్General
కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనలతో ఒరిగేదేమీ లేదు బిజెపి - Udayam
కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎస్ ఐ ఆర్ నిర్వహణపై ఆందోళనలు చేయడం శోచనీయమని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాం నాథ్ ఆరోపించారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 60 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో దేశంలో ఒరిగిందేమి లేదని విమర్శించారు. సమర్థ పాలన అందిస్తూ అన్ని వర్గాలకు సమానం చేస్తున్న మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆరోపణలు చేయడం పనిగానే పెట్టుకున్నదని చెప్పారు.

Comments

G
Loading comments...