Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ బలోపేతంపై టెక్కలిలో సమావేశం

Follow Udayam on Google
Raghu Sep 26, 2026 4:53 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
కాంగ్రెస్ బలోపేతంపై టెక్కలిలో సమావేశం - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టెక్కలిలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు, కేంద్ర మాజీ మంత్రి డా.కిల్లి కృపారాణి ఆధ్వర్యంలో శనివారం సమావేశం జరిగింది. పార్టీ బలోపేతం, రానున్న క్యాలెండర్ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. అనంతరం జిల్లా, మండల కార్యవర్గాలకు సంబంధించి నియామక పత్రాలు ఆమె అందజేసి అభినందించారు. సమావేశంలో DCC అధ్యక్షుడు సనపల అన్నాజీ, మాజీ అధ్యక్షుడు డా.పరమేశ్వరరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...