Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ బాకీలు చెల్లించాలంటూ బాకీ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 06, 2026 7:55 PM జగిత్యాలGeneral
కాంగ్రెస్ బాకీలు చెల్లించాలంటూ బాకీ కార్డుల పంపిణీ - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్మపురి పట్టణంలో బాకీ కార్డులను పంపిణీ చేశారు. కూరగాయల మార్కెట్, నంది చౌక్, బస్టాండ్‌తో పాటు 15 వార్డుల్లో ప్రజలకు బాకీ కార్డులు అందజేసి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వివరించారు. మహిళలకు నెలకు రూ.2,500, రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పెన్షన్లు, తులం బంగారం తదితర హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...