Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

Follow Udayam on Google
madhu Sep 02, 2026 7:02 PM ములుగుGeneral
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ - Udayam
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి ఎదిరా గ్రామం వరకు ర్యాలీ సాగింది. మాజీ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరుకాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని ఆరోపిస్తూ, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పీఏసీఎస్‌ అధ్యక్షుడు చిడెం మోహనరావు, మండల అధ్యక్షుడు సయ్యద్‌ హుస్సేన్‌, నాయకులు మన్యం సునీల్‌, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...