వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత పట్టణానికి చెందిన సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శి విజయరాములు సతీమణి కామ్రేడ్ జ్యోతి గారు మృతి చెందారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆమె మృతికి ప్రముఖుల, రాజకీయ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

