Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామరెడ్డి రైతులు యూరియా కోసం PACS వద్ద ఆందోళన చేపట్టారు

Follow Udayam on Google
sachin kumar Aug 19, 2026 8:35 PM కామరెడ్డిGeneral
కామరెడ్డి రైతులు యూరియా కోసం PACS వద్ద ఆందోళన చేపట్టారు - Udayam
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్టిపల్లి సంగారెడ్డి పీఎసీఎస్ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు గంటపాటు ఆందోళన చేపట్టారు. 200 బస్తాలు బుక్ కాగా, కేవలం 50 బస్తాలు మాత్రమే స్టాక్ ఉండటంతో నిరసన తెలిపారు. స్టాక్ లేదని సీఈఓ చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్‌కు తగ్గట్లు యూరియా అందించాలని రైతులు కోరారు.

Comments

G
Loading comments...