వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాలో జరిగిన కామన్వెల్త్ పోటీల్లో రజత పతకం సాధించిన ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ చంద్రకళను రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు. రాష్ట్రం నుంచి నేషనల్ గేమ్స్‌లో పాల్గొని రజత పతకం సాధించడం అభినందనీయమన్నారు.
క్రీడాకారులకు ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో మన క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

