Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్నవలసలో ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
B RAJESH Sep 17, 2026 8:36 PM విజయనగరంGeneral
కామన్నవలసలో ఉచిత వైద్య శిబిరం - Udayam
బాడంగి మండలం కామన్నవలసలో ఆయుష్ వైద్యాధికారిణి శెట్టి ఉమాదేవి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోగులకు వైద్య పరీక్షలు చేసి ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల బరువు చూసి వైద్య పరీక్షలు చేసి అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధుల నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...