వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండల కేంద్రంలోని కామేశ్వరి నగర్లోలో జల్ జీవన్ మిషన్ పనులను గ్రామీణ నీటి సరఫరా అధికారులు ప్రారంభించారు.
ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టినట్లు ఏఈ కనకేశ్వరరావు తెలిపారు. త్వరలోనే ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తామని, స్థానికులు సిబ్బందికి సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

