వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణంలో వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు పూర్తి చేశామని మున్సిపల్ ఛైర్మన్ ఉమారాణి శ్రీనివాస్ చెప్పారు. చెరువు వద్ద ఏర్పాటు చేసిన క్రేన్లకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. చెరువు వద్ద వినాయకుల నిమజ్జనం చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా మున్సిపల్ శాఖ అన్ని వసతులు కల్పించిందని చెప్పారు.
ప్రశాంత వాతావరణంలో వినాయకుల నిమజ్జనం చేయాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

