వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి మండలం గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులే వినూత్నంగా మాక్ పార్లమెంట్ నిర్వహించారు.
ప్రశ్నోత్తరాల సమయం, రాష్ట్రపతి ప్రసంగం, విద్యాశాఖపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. వాయిదా తీర్మానం, సస్పెన్షన్ తీర్మానాలు కార్యక్రమంలో ఆకట్టుకున్నాయి.
Comments
Loading comments...

