వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నేటి సా.6 గంటల నుంచి ట్రాఫిక్ డైవర్షన్‌లు అమలులో ఉంటాయని SP రాజేశ్ చంద్ర తెలిపారు. భారీ వాహనాలకు పట్టణంలోకి ప్రవేశం ఉండదన్నారు. సిరిసిల్ల కరీంనగర్ ఇతర ప్రాంతాల వాహనదారులు టేక్రియాల్, సిరిసిల్ల బైపాస్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలన్నారు.
నిమజ్జనం పూర్తయ్యే వరకు శోభాయాత్ర మార్గంలో వాహనాలు నిషేధించామన్నారు.
Comments
Loading comments...

