వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డిలో శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేతేశ్వరస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పుట్ట మల్లికార్జున్, డాక్టర్ భవాని, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శివరాములు, మల్లికార్జున్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

