వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో వాగుల ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు, ప్రజలు వాగులు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు
Comments
Loading comments...

