Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 10, 2026 10:25 AM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం - Udayam
గడచిన 24 గంటల్లో కామారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రామారెడ్డిలో అత్యధికంగా 9.8 మి.మీ, మాక్దూంపూర్‌లో 7, లింగంపేటలో 5.3 మి.మీ వర్షపాతం నమోదైంది. కొల్లూరులో 4.5, సదాశివనగర్‌లో 3, కామారెడ్డి, ఇసాయిపేటలో 2.5 మి.మీ నమోదైంది. మిగతా ప్రాంతాల్లో 0.5 నుంచి 1.5 మి.మీ వరకు వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...