Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా లో కుండపోత వర్షం

Follow Udayam on Google
Saychi kumar Aug 23, 2026 4:42 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లా లో కుండపోత వర్షం - Udayam
కామారెడ్డి జిల్లా పిట్లంలో ఆదివారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు భారీగా నిలవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు కాలనీల్లో నీరు చేరడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు.

Comments

G
Loading comments...