వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం ప్రయాణికుల తాకిడి పెరిగింది. రాఖీ పండుగకు స్వస్థలాలకు వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న వారితో పాటు, కాలేజీలు, ఉద్యోగాలకు వెళ్లేవారితో బస్టాండ్ కిక్కిరిసిపోయింది.
రద్దీని తట్టుకునేందుకు అధికారులు ఎన్ని బస్సులు ఏర్పాటు చేసినా సరిపోవడం లేదు.
Comments
Loading comments...

