వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయని, మూగజీవాలకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మానవపాడు శివారులో రైతులు ఆందోళన చేపట్టారు.
ఆర్డీఎస్, జూరాల కాల్వలకు వెంటనే నీటిని విడుదల చేయాలని ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ను కోరారు. సమస్య పరిష్కారం కోసం త్వరలో కలెక్టర్, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

