Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాల్వలకు చేరిన సాగునీరు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 21, 2026 12:00 PM నాగర్ కర్నూల్General
కాల్వలకు చేరిన సాగునీరు - Udayam
కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా నిర్మించిన కాలువలకు సాగునీరు చేరాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు కురవకపోవడంతో రైతులు వేసిన పంటలు ఎండు ముఖం పట్టాయి. సాగునీరు కాల్వలకు చేరడంతో రైతులకు కొంత ఊరట లభించి, పంటను నీటితో తడుపుతున్నారు.

Comments

G
Loading comments...