Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలువలో దూకి నవవధువు బలవన్మరణం

Follow Udayam on Google
M. Dorababu Sep 27, 2026 1:11 PM పశ్చిమగోదావరిGeneral
కాలువలో దూకి నవవధువు బలవన్మరణం - Udayam
తాడేపల్లిగూడెం యాగర్లపల్లికి చెందిన నాగమణి (23) ఏలూరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఆమె కనిపించకపోవడంతో కుటుంబీకులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అధికారులు చేపట్టిన గాలింపులో శనివారం భీమడోలు మండలం కురెళ్లగూడెం వద్ద ఆమె మృతదేహం బయటపడింది. మృతురాలికి నెల క్రితమే పెళ్లయిందని ఫైర్ ఆఫీసర్ మురళి కొండబాబు తెలిపారు.

Comments

G
Loading comments...