వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ : ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పీసీబీ అధికారులను ఆదేశించారు.
బాచుపల్లిలోని కావ్య ఎవెన్యూ, తన్వి హిల్స్ కాలనీల్లో పరిశ్రమల దుర్గంధంపై స్థానికుల ఫిర్యాదు మేరకు మంగళవారం అధికారులతో కలిసి పర్యటించారు. డీసీ సాబేర్ అలీ, ఈఈ రాజేందర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

