వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో సమగ్ర కాలుష్య నివారణ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని బీజేపీ జనతా వారధి బృందం కోరింది. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో బృందం సభ్యులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ప్రజలు వెల్లడిస్తున్న సమస్యలను సాధారణ ఫిర్యాదులుగా చూడకుండా, జిల్లాలో కాలుష్య నివారణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని వారు కోరారు.
Comments
Loading comments...

