Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలనీలో సమస్యలు పరిష్కరించాలని వినతి

Follow Udayam on Google
Mohammad Oct 01, 2026 6:07 PM అనంతపురంGeneral
కాలనీలో సమస్యలు పరిష్కరించాలని వినతి - Udayam
గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సమస్యలను సైతం పరిష్కరిస్తామని అహుడా ఛైర్మన్ టి.సి. వరుణ్ స్పష్టం చేశారు. అనంతపురం అహుడా గ్రీవెన్స్‌లో గురువారం రూరల్ రామకృష్ణ కాలనీ బాధితులు ఆయనను కలిసి తమ సమస్యలను విన్నవించారు. దీనిపై తక్షణమే స్పందించిన ఛైర్మన్.. సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...