వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్ సాంఘిక సంక్షేమ గురుకులంలో బుధవారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ రవికుమార్ మాట్లాడుతూ..
తెలంగాణ ప్రజల జీవన విధానం, యాస, సంస్కృతిని తన రచనల్లో ప్రతిబింబించిన ప్రజాకవి కాళోజీ అని కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేష్, కొమ్ము శేఖర్, రాజు నాయక్, ఎన్. మహేందర్, ఎం. గంగా ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్స్ కె.రవికుమార్, Y.సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

